Thursday, March 2, 2017

పేషంట్:- డాక్టర్ గారూ, ప్లాస్టిక్ సర్జరీ కి ఎంతవుతుంది?
డాక్టర్;- ఏభై వేలు.
పేషంట్:-  ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే?
డాక్టర్;-  కోపంతో.....లక్ష అవుతుంది..కరిగించి అతికించాలి కదా.

No comments:

Post a Comment