Thursday, March 2, 2017

శ్రీ భ్రమరాంబికా మల్లిఖర్జున స్వామి ఆలయం - శ్రీశైలం
శ్రీ కనకదుర్గమ్మ ఆలయం - విజయవాడ
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం - కాణిపాకం
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం - తిరుమల తిరుపతి
అహంకారం ప్రతి ఒక్కరి నుంచీ - ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది.
మనం మన ఆలోచనలకు బందీలం. ఆలోచనలను మార్చుకోనిదే దేన్నీ మార్చలేం.
సహనం, నమ్మకం ... మానవజాతి వివేకమంతా ఈ రెండు మాటలలోనే  దాగుంది.